కశ్మీర్.. మతపరమైన సమస్య:ట్రంప్

హైదరాబాద్: కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ స్పందించారు. కశ్మీర్ వివాదం సంక్లిష్టంగా వూరిందని, ఇది రెండు మతాలకు సంబంధించిన అంశంగా తయారైందని, మతం అనేది అత్యంత క్లిష్టమైన అంశమని డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీతో రెండు రోజుల క్రితం ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. కశ్మీర్ లో ఉన్న ఉద్రిక్త వరిస్థితులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. రెండు దేశాల మధ్య పెను సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ఓవల్ ఆఫీనంలో రొమేనియా అధ్యక్షుడు కాలస్ ఐయోనిస్తో నవవేశానికి ముందు ఆయన ఈ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ఓవల్ ఆఫీనంలో రొమేనియా అధ్యక్షుడు కాలస్ ఐయోనిస్తో నవవేశానికి ముందు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇమ్రాన్మోదీతో తనకు మంచి సంబంధాలు న్నాయని, కానీ ప్రస్తుతం వాళ్లిద్దరూ స్నేహితుల్లా లేరని, భారత్-పాక్ పరిస్థితి ఆందోళనకంగా ఉందని, మత సమస్యగా కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే మతం అత్యంత క్లిష్టమైన అంశమన్నారువాదనను బలపరుచుకునేందుకు ట్రంప్కశ్మీర్ చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా వెల్లడించారు.